రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రథమ స్థానం సాధించాలి

  . . . సర్పంచ్ భోగ నిత్యానంద్   మోర్తాడ్, బతుకమ్మ :   రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపాలని సర్పంచ్ భోగ నిత్యానంద్ ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఆగస్టు 7 నుంచి 9 వరకు జరగనున్న 72వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఎంపికైన నిజామాబాద్ జిల్లా మహిళా జట్టుకు మోర్తాడ్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు....