మాదిగల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి

  . . . గ్రామగ్రామాన ఎంఆర్పీఎస్ జెండా గద్దెల నిర్మాణం చేపట్టాలి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మాదిగల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలని ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో 40 రోజుల కార్యాచరణ గురించి చర్చించారు. అలాగే జూలై 7 న జరిగే ఎంఆర్పీఎస్ 32 వ ఆవిర్భావ...