యుద్ధాలు నివారించి, ప్రపంచ శాంతిని కాపాడాలి
. . . సిపిఎం శాంతి ప్రదర్శన నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రపంచ శాంతి వర్ధిల్లాలని, యుద్దాన్ని నివారించాలని, యుద్ధం వద్దు, శాంతి ముద్దు అనే నినాదాలతో సీపీఎం నాయకులు శనివారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి చౌరస్తా వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్ పైన దాడి నేటికి 11 రోజుల నుంచి జరుగుతున్న యుద్ధం మూలంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎంతో మంది...