ఆద్యకళను పరిరక్షించుకోవాలి

  . . . తెరవే రెండవ జిల్లా మహ సభలో వక్తలు  కామారెడ్డి, బతుకమ్మ: ఆద్యకళను పరిరక్షించుకోవాలని తెలంగాణ రచయితల వేదిక అభిప్రాయ పడింది. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెండవ మహాసభలను కర్షక్ బి.ఎడ్ కళాశాలలో జిల్లా తెరవే అధ్యక్షులు సిరిసిల్ల గఫూర్ శిక్షక్ అధ్యక్షతన జరిగింది ఈ సభలకు ముఖ్యఅతిథిగా ఆద్యకళ వ్యవస్థాపకులు ఆచార్య జయధీర్ తిరుమలరావు,అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క, తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి అతిథులుగా హాజరయ్యారు.....