సమైక్య పోరాటానికి సిద్ధం కావాలి

విద్యార్థి సంఘాల నాయకుల పిలుపు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అనుమతులేని కోచింగ్ సెంటర్లపై సమైక్య పోరాటానికి సిద్ధం కావాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.నిజామాబాద్ నగరంలోనీ కార్యాలయంలో  ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) ఆధ్వర్యంలో  అనుమతి లేని కోచింగ్ సెంటర్లు వాటి ప్రక్షాళన కై విద్యార్థి సంఘాల  కార్యాచరణ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఏఐఎస్ఏ రాష్ట ప్రధాన కార్యదర్శి కిరణ్  వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు. నిజామాబాద్...