మనో సంకల్పంతో అంగవైకల్యాన్ని జయించాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన వికలాంగుల బడి బాట కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా  అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు వికలాంగుల బడి బాట కార్యక్రమంతో అంగవైకల్యం  ఉన్న విద్యార్థులలో, తల్లితండ్రులలో మనో శక్తి పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్నేహ సొసైటీ వారిని అభినందించారు. శరీరానికి ఉన్న అంగవైకల్యాన్ని  మనో సంకల్పంతో జయించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగలన్నారు. విద్య...