సంపూర్ణ సమానత్వ సమాజ స్థాపనకై ఉద్యమించాలి

  . . . జాతీయోద్యమ వీరుల స్మారక వారోత్సవాలు విజయవంతం చేయాలని పీడీఎస్ యు - పీవైఎల్ పిలుపు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   భగత్ సింగ్ కలలుగన్న సంపూర్ణ సమానత్వ సమాజ స్థాపనకై ఉద్యమించాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షుడు కర్క గణేష్ అన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యని ముద్దాడిన నిజమైన దేశభక్తులు షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవుల 95 వ వర్ధంతి గోడ ప్రతులను పీడీఎస్ యు - పీవైఎల్ విద్యార్థి...