విశ్వ కర్మ సమాజ అభ్యున్నతి కోసం ఐక్యతతో ముందుకు సాగాలి

  . . . రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విశ్వకర్మ సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం అన్నారు. నిజామాబాద్ కేంద్రంలోని గోశాల భవన్ హాల్‌లో ఆదివారం ది అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సంఘం బలోపేతమే సమాజ అభివృద్ధికి పునాది అని, అన్ని వర్గాల విశ్వకర్మలను...