దేశభక్తి, సామాజిక స్పృహతో ముందుకు వెళ్లాలి
. . . న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యార్థులు దేశభక్తి, సామాజిక స్పృహతో ముందుకు వెళ్లాలని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అన్నారు. అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని, ప్రణాళిక బద్ధంగా చదువుని కొనసాగించాలని...