గోదావరి పుష్కరాల విజయవంతానికి పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలి

  . . .  పోలీస్ కమిషనర్ సాయిచైతన్య వెల్లడి   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   రాబోయే గోదావరి పుష్కరాల - 2027 విజయవంతానికి పటిష్ట ప్రణాళికతో ముందుకుసాగాలని పోలీసు కమిషనర్ సాయిచైతన్య పోలీసు అధికారులకు సూచించారు. సీపీ సాయి చైతన్య అధ్యక్షతన పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలు -2027 అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక మహోత్సవమని,లక్షలాది మంది భక్తులు కమిషనరేట్ పరిధిలోని పుష్కర...