విప్లవ వీరుల ఆశయ సాధనలో పయనించాలి
ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి కర్రోళ్ల శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విప్లవ వీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖుదేవుల ఆశయ సాధనలో నేటి యువత పయనించాలని ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కర్రోళ్ల శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. నిజామాబాద్ నగరంలో భగత్ సింగ్, రాజు గురు సుకుదేవుల 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నూనూగు మీసాల అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్ళ...