కార్మిక హక్కుల సాధనకై ఉద్యమించాలి
. . . టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై, యుద్ధాలకు వ్యతిరేకంగా, పెరుగుతున్న శ్రమదోపిడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని టియుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లీలోని శ్రామిక భవన్ లో శనివారం 140 వ మేడే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1886 లో చికాగో నగరంలో 8 గంటల పనిదినాల...