యోగా వాక్ ను విజయవంతం చేయాలి
. . . జిల్లా ఆయుష్ ఇంచార్జి డా.జె.గంగాదాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో యోగా వాక్ నిర్వహిస్తున్నామని, ప్రజలందరు కలిసి యోగా వాక్ ను విజయవంతం చేయాలని జిల్లా ఆయుష్ ఇంచార్జి డా.జె.గంగాదాస్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని 4వ అంతస్తులో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 21 న ఉదయం 7...