జాతీయ ఓబీసీ మహాసభ ని విజయవంతం చేయాలి

  . . . బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ సభ కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫార్సులు అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకుని గత 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఓబీసీ మహాసభలను...