అమరుల యాదిలో గీతన్నల బస్సు యాత్రను జయప్రదం చేయాలి
. . . జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింలు గౌడ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడి అమరులైన నాయకులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న "అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర" ను విజయవంతం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింలు గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హమాల్‌వాడిలోని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ...