సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి
. . . మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. పెద్దన్న మోర్తాడ్, బతుకమ్మ : కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. పెద్దన్న అన్నారు. కళాశాలలో నిర్వహించిన "అన్నా - అక్కా మెంటార్‌షిప్" శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఏఐ సాధనాలు, డిజిటల్ లెర్నింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శిక్షణ...