చలో హైదరాబాద్ ని విజయవంతం చేయాలి

  . . . సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 15న నిర్వహించనున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. జిల్లా సీపీఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఉద్యోగాల కల్పన, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలపై...