న్యాయం కోసం పాటుపడే వారిని గెలిపించుకోవాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరి లో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని జిల్లా బార్ అసోసియేషన్ లో బార్ అధ్యక్షులు మామిళ్ళ సాయి రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కి వచ్చిన రాపోలు భాస్కర్, జిల్లా బార్ అసోసియేషన్ లో బార్ అధ్యక్షులు మామిళ్ళ సాయి రెడ్డి, న్యాయవాదులను కలిసి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా ఒకే బార్ కౌన్సిల్ కొనసాగుతుందని అన్నారు. ఇప్పుడు జనవరి 30న జరిగే ఎన్నికల్లో తాను ఫోటి...