రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి
. . . పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం వంటి ప్రాథమిక హక్కులను పరిరక్షించేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన సిఎల్ సి అవగాహన తరగతుల్లో పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఎల్ సి రాష్ట్ర అధ్యక్షుడు...