ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాలి

  . . . విప్లవ వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 95 వ వర్ధంతి సభలను విజయవంతం చేయండి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశంలో యువత ఉద్యోగ అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాటస్ఫూర్తితో పోరాడాలని పీడీఎస్ యూ నగర అధ్యక్షులు సిర్రం పవన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని నాందేవ్ వాడ ఎస్సీ హాస్టల్ లో పీడీఎస్...