వివక్షత లేని విద్యా విధానానికి పోరాడాలి
తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్(సి) సరిత పిట్ల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వివక్షత లేని విద్యా విధానానికి పోరాడాలని తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్(సి) సరిత పిట్ల అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార ఇండియన్ ఐన్స్టీన్ , ఇండియన్ చేగువేరా గా పేరు గాంచిన అమరవీరుడు జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్. యు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరిత...