నూతన జాతీయ విద్యా విధానాని కి వ్యతిరేకంగా పోరాడాలి

  . . . ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి భానోత్ రఘురాం నాయక్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశ యువత భగత్ సింగ్,రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఆదర్శంగా తీసుకొని దేశ యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్దం కావాలని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి భానోత్ రఘురాం నాయక్ అన్నారు. అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల అధ్వర్యంలో భగత్ సింగ్,...