కేంద్ర ప్రభుత్వ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి

  . . .  పి డి ఎస్ యూ, పి వై ఎల్ నాయకులు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కేంద్ర ప్రభుత్వ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా, యుద్ధోన్మాద దాడులకు వ్యతిరేకంగా అమరవీరులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల పోరాట స్ఫూర్తితో పోరాడాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం లు పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ...