కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
. . . పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పీవైఎల్ జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం అన్నారు. ఆజాద్ చంద్రశేఖర్ 94 వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని కోటగల్లి ఎన్ ఆర్ భవన్ లో ఆయన చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ బ్రిటిష్ వారి గుండెల్లో రైలు పరిగెత్తించిన వీరుడు కామ్రేడ్ ఆజాద్...