ఎన్నికలు సజావుగా జరుగడానికి సహకరించాలి

. . . రాజకీయ పార్టీల నాయకులతో మున్సిపల్ కమిషనర్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:   మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సజావుగా జరుగడానికి అన్ని పార్టీల నాయకులు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. శనివారం మున్సిపాల్ కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు వెల్లడించారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల కమిషన్ కు...