పోలీయో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలి
. . . 21 వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్ అన్నారు. ఆదివారం 21 వ డివిజన్ లో కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి తో కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్...