మేడే స్పూర్తితో పోరాటాలు కొనసాగించాలి
. . . కార్మిక ప్రజలకు మేడే శుభాకాంక్షలు తెలిపిన వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మేడే స్పూర్తితో పోరాటాలు కొనసాగించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. మోపాల్ మండల కేంద్రం లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 140 వ మేడే వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న కార్మిక ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, 8 గంటల...