పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలి
. . . ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ హైదరాబాద్, బతుకమ్మ : ఎన్ఎస్ యుఐ నాయకులు ఎక్కడ కూడా నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఎన్ఎస్ యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ అన్నారు. గాంధీభవన్ లో ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవెల్లి స్వామి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...