పార్టీలకతీతంగా అభివృద్ధికి కలిసి రావాలి
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్, బతుకమ్మ : పార్టీలకతీతంగా గ్రామాలలో అభివృద్ధికి అందరూ కలిసి రావాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. సాలూర మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో నవీపేట్ మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. సాలూర విద్యుత్ కేంద్రంలో అధిక లోడ్ కావడంతో జాడి జమాల్పూర్ గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్ మండల్...