ఉద్యోగుల సమస్యలపై సమిష్టిగా పోరాడాలి

ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాల పరిమితి దాటిన వివిధ శాఖల ఫోరం ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా త్వరగా నిర్వహించుకుని, వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై పోరాడుటకు పటిష్టం కావాల్సిన అవసరం ఉందని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు....