అంతా మా ఇష్టం..
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇటుక బట్టీలు అనుమతులు లేకున్నా జోరుగా వ్యాపారం ఇటుక బట్టీల పై చర్యలేవి? నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు పట్టించుకోని అధికారులు రుద్రూర్, బతుకమ్మ : అంత మా ఇష్టం.. మనల్ని ఎవరు రా ఆపేది అనే తీరుగా అడ్డూ అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సాగుతుంది ఇటుక బట్టీల వ్యాపారం. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్, రాయకూర్, కొందాపూర్ గ్రామాలల్లో ఎక్కడపడితే అక్కడ పుట్ట గొడుగుల ఇటుక బట్టీలు వెలుస్తున్నాయి. ప్రజలు నివసించే ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుక...