హమారా పీచే కౌన్ హై మాలూం…
. . . డబుల్ రిజిస్ట్రేషన్ పై పిర్యాదు చేస్తారా మీ ‘సంగతి’ చూస్తాం . . . మీడియా ముసుగులో ‘సూడో’ మీడియా గ్యాంగ్ బేదిరింపులు నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సూడో మీడియా ముసుగులో ఒక మూఠా రెచ్చిపోతుంది. గంజాయి దందా మొదలుకోని ఆన్ లైన్ బెట్టింగ్, పోలీస్ స్టేషన్ లలో సెటిల్ మెంట్ లు, భూ కబ్జాలు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్ లు చేస్తున్న ముఠా రెచ్చిపోతుంది. పోలీసులు తమ చెప్పు చేతల్లో ఉన్నారని,...