విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశాం

. శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలిలో సోమవారం ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 బీసీ వెల్ఫేర్ స్కూళ్లు ఉండగా, ప్రత్యేక తెలంగాణలో బీఆర్ ఎస్ ప్రభుత్వా వాటి సంఖ్యను 275కు పెంచిందని, 31 డిగ్రీ బీసీ కళాశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే అగ్రికల్చర్ బీసీ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.  రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్...