140 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నాం
నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ ది ప్రజాప్రభుత్వమని డీసీసీ అధ్యక్షులు నగేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత లో 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో సుమారు 140 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలో ప్రజా పాలన అందిస్తూ ప్రజలకు చేరువైందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను సర్పంచులుగా గెలిపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన సర్పంచులకు ...