మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి

 శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఆర్మూరు లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడులు బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూరు పట్టణం ప్రాంతం లోని టీచర్స్ కాలనిలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ అడ్వకేట్ శ్రీధర్ కార్యక్రమ ము లో పాల్గొనడం జరిగినది. తను మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగినది.ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ దేశ రక్షణలో మన అందరి బాధ్యత అని తెలుపుతూ,దేశానికి...