మున్సిపల్ కార్పొరేషన్ లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి నివేదికలు పంపించాం
త్వరలోనే బదిలీలపై పూర్తిస్థాయి ఉద్యోగులు వచ్చే అవకాశం ఏ ఉద్యోగి అవినీతి పాల్పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.. బతుకమ్మతో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న, ఔట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగుల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేసి పంపించామని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ఉద్యోగులుగా కొనసాగుతున్న ఔట్సోర్సింగ్, ఉద్యోగుల వివరాలు, ప్రతిరోజు డంపింగ్ యార్డ్ కు తరలించే...