తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం
. . . ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాం . . . భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతుంది . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : గడిచిన రెండున్నరేళ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను...