బీఅర్ ఎస్ పాలనలో ఆర్థిక విద్వంసమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేశాం
...కులం మతం పేరిట బీజేపి ఎన్నికల్లో పాలిటిక్స్ చేస్తుంది ......టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ : కులం మతం పేరిట బీజేపి ఎన్నికల్లో పాలిటిక్స్ చేస్తుందని, శ్రీరాముడిని వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని,ఎన్నికలకు ఏ లెక్కన వాడుకుంటారు.. రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా అని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా వ్యాఖ్యనించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికలు...