కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు నిర్వహించుకున్నాం

  . . . ఇఫ్తార్ విందులో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బీఆర్ఎస్ హయంలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు నిర్వహించుకున్నామని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త అన్నారు. జిల్లా కేంద్రంలోని అల్ హమ్ర ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.     ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు పవిత్ర పండగ అయిన రంజాన్ సందర్భంగా...