ఓట్లు ఇచ్చినాం.. సీట్లు ఇచ్చినాం..

రాష్ట్ర కమిటీలో మా వాటా పదవులు ఇవ్వాల్సిందే బీజేపీ చీఫ్ ను డిమాండ్ చేసిన ఎంపీ అరవింద్   నిజామాబాద్, బతుకమ్మ :  రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాల్లో దక్కని ఓటింగ్ శాతం నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో దక్కిందని, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు 50 శాతంకు మించి ఓటింగ్ ను సాధించిన నిజామాబాద్ కు రాష్ట్ర కమిటీలో వాటా పదవులు ఇవ్వాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు ను కోరారు. నిజామాబాద్ జిల్లా...