పదేళ్లలో గుజరాత్ కు ఎంత ఇచ్చామో.. తెలంగాణకు అంతే ఇచ్చాం
. . . తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ హైదరాబాద్, బతుకమ్మ : పదేళ్లలో గుజరాత్ కు ఎంత ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చాం. ఒక వేళ వివక్ష చూపి ఉంటే ఇప్పుడు ఇచ్చే నిధుల్లో సగం కుడా వచ్చేవి కావని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తెలంగాణ అభివ్రద్దికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో రూ.9,377 కోట్లు విలువైన ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వరంగల్...