పోరాటాల ఫలితంగా మనకు స్వేచ్ఛ లభించింది
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ చౌరస్తాలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ... దేశంలో ఎందరో పోరాటాల ఫలితంగా మనకు స్వేచ్ఛ లభించింది మన స్వతంత్రం కేవలం ఒకరోజు వేడుక మాత్రమే కాదు ఇది మనపై ఉన్న...