అప్పులు అడుగుత లేం…మేం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇవ్వండి
. . . ప్రభుత్వానికి బిల్డర్ అసోసియేషన్ వినతి . . . ఈ నెల 18న బిల్డర్ అసోసియేషన్ చలో హైదరబాద్ కు పిలుపు నిజామాబాద్ , బతుకమ్మ: ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు పనులు చేసిన కాంట్రాక్టర్ లు అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.. ప్రభుత్వ పనుల కోసం చేసిన అప్పులు తడిసి మోపెడు అవుతున్నాయి. వడ్డీ చెల్లించలేని పరిస్థితి లో ఉన్నాం... మేం ప్రభుత్వాన్ని అప్పులు అడగడం లేదు... మెం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఇవ్వండి అని బిల్డర్...