మా వద్ద డబ్బు, డాక్యుమెంట్లు లభించలేదు

. ప్రముఖ నిర్మాత దిల్ రాజు . ఐటీ అధికారులను కలిసిన ప్రొడ్యుసర్ హైదరాబాద్, బతుకమ్మ: తమ ఇల్లు, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించనప్పుడు అనధికారికంగా దాచిన డబ్బు కానీ డాక్యుమెంట్లు కానీ లభించలేదని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. నాలుగు రోజులపాటు ఐటీ సోదాలు కొనసాగాయన్నారు. సోదాలు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వగా, మంగళవారం దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2008లో తమ ఇల్లు, కార్యాలయాలపై...