న్యాయవాది మహమ్మద్ ఖదీర్ హత్యని ఖండిస్తున్నాం
. . . రక్షణ చట్టానికి న్యాయవాది పరిషత్ డిమాండ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : హైదరాబాద్ అత్తాపూర్‌లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ ని శనివారం తన ఆఫీసులోనే దారుణంగా హత్య చేయడం అత్యంత హీనమైన చర్యా గా తీవ్రంగా ఖండిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పేర్కొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న ఇలాంటి విషయాలు హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయన్నారు. ఈ హత్యకు పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి, వారిపై...