నిజాం షుగర్ ఫ్యాక్టరీ తరలింపును ఖండిస్తున్నాం

కార్మిక సంఘం నాయకులు   బోధన్, బతుకమ్మ : శనివారం ఒక దినపత్రికలో ప్రచురితమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తరలింపును తీవ్రంగా ఖండిస్తున్నామని కార్మిక సంఘం నాయకులు ఉపేంధర్, రవిశంకర్ గౌడ్ అన్నారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు ముందు శనివారం ధర్నానిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.  ఉన్న ఫ్యాక్టరీకి ఒక వంద కోట్లు పెడితే నడుస్తుందన్న స్థానిక ఎంఎల్ఏ సుదర్శన్ రెడ్డి తరలింపుకు రంగం సిద్ధం చేస్తున్నారని చాలా సందర్భాల్లో సూచనప్రాయంగా వెల్లడించారని అన్నారు. నిజాం...