పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం

  . . . పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పీడీఎస్ యూ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ కర్క గణేష్ ను సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా రూరల్ పోలీసులు ఇంటివద్ద అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారని, ఈ అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అషూర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు పేరిట అరెస్టు చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా...