దాడిని ఖండిస్తున్నాం
మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ లో ఇటీవలే ఒక వర్గంను టార్గెట్ చేస్తూ ఒక వర్గానికి చెందిన 40 మంది కలిసి పక్క ప్లాన్ ప్రకారం వాహనానికి బైక్ అడ్డం పెట్టి అడ్డుకొని ఇనుప రాడ్డుతో కర్రలతో ఒంటరిగా ఉన్న వ్యక్తిని నడి రోడ్డుపై దాడి చేసినారు. చితకభాది అతని పై బుల్లెట్ బైక్ ని నడిపించి కాలు విరగకోట్టారు. ఇట్టి దాడి పూర్తిగా ఒక వర్గంపై జరిగిన దాడి ఇట్టి దాడిని మేము హిందూ యువజన సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. పోలీస్ యత్రాంగం కేవలం...