ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలిపై దాడిని ఖండిస్తున్నాం
. . . పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏఐఎస్ఏ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా బోరాపై కొందరు దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ తెలిపారు. జార్ఖండ్‌లో జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ - సీజీఎల్ తదితర నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాంచీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నేహా బోరా పాల్గొన్నారని ఆయన...