మీడియా మిత్రులపై దాడిని ఖండిస్తున్నాం
బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ బతుకమ్మ బోధన్: బోధన్ పట్టణంలో శనివారం బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ నేతృత్వంలో తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించబడింది. ఖండ్గావ్, సిద్దాపూర్‌లో జరిగిన ఇసుక మాఫియాను మీడియా వెలుగులోకి తీసుకురావడంతో, కొందరు అక్రమ ఇసుకాసురులు మీడియా మిత్రుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి, అసభ్యకరంగా వ్యవహరించారు. ఈ చర్యలను బీఆర్‌ఎస్ పార్టీ బోధన్ పట్టణ శాఖ తీవ్రంగా ఖండించింది. మీడియా మిత్రులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఇలాంటి దాడులు తిరగదిద్దాల్సిన అవసరం ఉందని రవీందర్...